గోదావరి జలాలకు పూజలు
వంటేరు ప్రతాప్ రెడ్డి | కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సిద్దిపేట : కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేసి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులో గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగదేవ్‌పూర్ మండలం తిగుల్ నర్సాపూర్ కొండ పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో గోదావరి జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, డిలీటెడ్ సీన్స్‌పై అభిమానులకు నిరాశ!
Presidents Bodyguard: రాష్ట్రపతి బాడీగార్డ్ యూనిట్‌లోని జవాన్‌పై కాల్పులు
Deepika | క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. వాలీబాల్‌లో గోల్డ్ మెడల్.. కబడ్డీలో సిల్వర్ మెడల్!
బాలికల గురుకులంలో కలకలం.. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థినుల జడలు కత్తిరించిన ఆకతాయిలు!
Priyanka Chopra | బాలీవుడ్‌కు దూరమవుతున్నప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ తర్వాత టాలీవుడ్లో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

