పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలోని వరసిద్ధి వినాయక మండపంలో శుక్రవారం కుంకుమ పూజలు వైభవంగా జరిగాయి. ఇందులో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుడు నందగిరి శ్రీనివా�
శ్రావమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస లలితామాత ఆలయంలో శుక్రవారం పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి పూజలు చేసి ఓడిబియ్యం సమర్పించారు.
Calf Born With 2 Heads | ఒక ఆవు అరుదైన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడకు రెండు తలలు, మూడు కళ్లు ఉన్నాయి. దీంతో దీనిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఆ దూడకు కొందరు పూజలు కూడా చేశారు.
Indian Army | పాకిస్థాన్‌తో జరుగుతున్న పోరులో భారత సైన్యం గెలుపొందాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం మండలంలోని మైసిగండి మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం అంటేనే పూజలు, శుభకార్యాలు, వ్రతాలకు ప్రత్యేకం. కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మరి కొందరు నదీ స్నానాలు, ఆలయ దర్శనాలు చేస్తుంటారు. వాటన్నింటిని ఒకే�
Locals Capture Crocodile | భక్తులు పవిత్ర స్నానం ఆచరించే గంగా ఘాట్‌లో మొసలి కనిపించింది. దీంతో ఆ ఘాట్‌లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. చివరకు మత్య్సకారులు ఆ మొసలిని బంధించారు. అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి దానికి పూజలు చే�
బెంగళూర్ : అయోధ్యలో బాలరాముడు కొలువైన వేళ కర్నాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము (కాంగ్రెస్) గాంధీ కొలిచిన రాముడిని పూజిస్తామని, బీజేపీ రాముడిని కాదని అన్నారు.
Siddaramaiah our Ram | కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తమ రాముడని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి హోలాల్కెరే ఆంజనేయ అన్నారు. (Siddaramaiah our Ram ) ‘బీజేపీ రాముడి’ని పూజించడం కోసం అయోధ్యకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు.
మంజీర గరుడగంగ కుంభమేళా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్, హుమ్నాపూర్ శివారులోని పంచవటి క్షేత్రం వద్ద సోమవారం జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్రె�
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దక్షిణ దిగ్యాత్ర ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు.
లయ బ్రహ్మ, నాద బ్రహ్మ, సద్గురు త్యాగరాజస్వామివారి 70వ ఆరాధనోత్సవాలు వేములవాడ రాజన్న ఆలయంలో బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సంగీత ప్రియులను ఆద్యంతం అలరించాయి.