టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఇండియా సెకండ్ మోస్ట్ డిజైరబుల్ బ్యాన్ 2020 టైటిల్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ హీరో ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. బాలీవుడ్ సెలబ్రిటీలను తన కెమెరాలో బంధించే ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని 2020-21 క్యాలెండర్ లో కనిపించిన తొలి దక్షిణాది నటుడిగా విజయ్ దేవరకొండ నిలిచాడు. డబూ రత్నాని క్యాలెండర్స్ ముంబైలో చాలా ఫేమస్.
ఈ ఏడాది జనవరిలో క్యాలెండర్ ఫొటోషూట్ లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. హై పవర్డ్ బైకుపై, బ్లాక్ జీన్స్, వైట్ బనియన్లో స్టైలిష్ హెయిర్ లుక్ లో ఉన్న విజయ్ బైకుపై కూర్చొని కెమెరాకు ఫోజులిచ్చిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. విజయ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న లైగర్ లో నటిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
Dusted but not done… The beast boy! 🔥@TheDeverakonda on #DabbooRatnaniCalendar2021
— Vamsi Kaka (@vamsikaka) June 14, 2021
From the lens 📸 of @DabbooRatnani#VijayDeverakonda pic.twitter.com/vshgqMTvgW
ఇవి కూడా చదవండి..
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?
జాన్వీకపూర్ అందానికి ఫిదా అవ్వాల్సిందే
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!