బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్లో చోటు సంపాదించుకోవాలని నాయకానాయికలందరూ కలలుకంటుంటారు. ఈ అరుదైన అవకాశాన్ని అగ్రకథానాయకుడు విజయ్‌దేవరకొండ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిచిత్ర
టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ ఇండియా సెకండ్ మోస్ట్ డిజైరబుల్ బ్యాన్ 2020 టైటిల్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ స్టార్ హీరో ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది.