తొలి దక్షిణాది హీరో

బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్లో చోటు సంపాదించుకోవాలని నాయకానాయికలందరూ కలలుకంటుంటారు. ఈ అరుదైన అవకాశాన్ని అగ్రకథానాయకుడు విజయ్‌దేవరకొండ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిచిత్రసీమ నుంచి ఈ క్యాలెండర్లో చోటు సంపాదించుకున్న తొలి హీరోగా ఆయన నిలిచారు. విజయ్ దేవరకొండ పోస్టర్‌ను సోమవారం డబూ రత్నాని విడుదలచేశారు. ఈ ఫొటోలో ైస్టెలిష్ లుక్‌లో ఆయన కనిపిస్తున్నారు. ‘షారుఖ్‌ఖాన్‌తో పాటు ఎంతో మంది స్టార్స్‌ను డబూ రత్నాని క్యాలెండర్లో చూశా. ఎప్పటికైనా నేను ఈ క్యాలెండర్లో కనిపించాలని అనుకున్నా. ఆ కోరిక తీరడం ఆనందంగా ఉంది’ అని విజయ్ తెలిపారు. ఈ క్యాలెండర్లో బాలీవుడ్ హీరోలతో పాటు విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

