టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో ఒకడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ ఏదైనా రామ్ తనదైన టైమింగ్ తో చేస్తుంటాడు. రామ్ ‘లేడీస్ మ్యాన్’ అని అంటుంటారు. ఇప్పుడు హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్-2020కి గాను రామ్ రెండో స్థానంలో నిలిచి..తన పాపులారిటీ స్టామినా ఏంటో చూపించాడు. ఈ ఏడాది కిశోర్ తిరుమల డైరెక్షన్ లో రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్..ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
మే 14 నుంచే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా..లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడ్డది. లాక్ డౌన్ అయిపోగానే చిత్రీకరణ మొదలు కానుంది. రామ్ ఇది వరకెన్నడూ కనిపించని క్రేజీ రోల్లో కనిపించబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
ఇవి కూడా చదవండి..
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ముద్దుల కొడుకుతో జెనీలియా..వీడియో చక్కర్లు
వకీల్‌సాబ్ భామ హోం ఫొటోషూట్ వైరల్
టాలీవుడ్ పై మలయాళ స్టార్ హీరో దండయాత్ర..!
లాక్ డౌన్ ఎఫెక్ట్..పవన్ కల్యాణ్ సంగీత పాఠాలు
అభిమానులకు మాధవన్ విజ్ఞప్తి
మహేశ్-జక్కన్న ప్రాజెక్టుపై పుకార్లు..నవ్వుకున్న నిర్మాత..!
రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ వన్స్‌మోర్..!
ట్రోల్స్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ కీ డెసిషన్..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!