e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ మూవీ ఎప్పుడంటే..?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ మూవీ ఎప్పుడంటే..?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ మూవీ ఎప్పుడంటే..?

టాలీవుడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. పుష్ప సినిమా పూర్త‌యిన త‌ర్వాత విజ‌య్‌దేవ‌రకొండ‌తో సినిమా షురూ చేస్తార‌ని లేటెస్ట్ టాక్ ఫిలింన‌గ‌ర్ ను రౌండ‌ప్ చేస్తోంది. పాన్ ఇండియా క‌థాంశంతో తీస్తున్న పుష్పతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా మారిపోవ‌డం ఖాయ‌మైన‌ట్టే. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ ఇద్ద‌రు టాలీవుడ్ సెలబ్రిటీలు పాన్ ఇండియా స్థాయిని చేరుకున్న త‌ర్వాత చేయ‌బోయే ప్రాజెక్టుపై సాధార‌ణంగానే ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. తాజాగా వ‌స్తున్న వార్త‌ల ప్ర‌కారం సుకుమార్ పుష్ప పార్టు 1 పూర్త‌యిన త‌ర్వాత విజ‌య్‌తో సినిమాకు రెడీ అవ‌బోతున్న‌ట్టు డిస్క‌ష‌న్స్ వినిపిస్తున్నాయి. పుష్ప 1, పుష్ప 2 చిత్రాల‌కు మ‌ధ్య విజ‌య్‌-సుకుమార్ మూవీ ఉండబోతుంద‌న్న‌మాట‌. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

ఆర్ఆర్ఆర్ చివ‌రి ఘ‌ట్టానికి ముహూర్తం ఫిక్స్..!

సీఎం స‌హాయ‌నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళం ఇచ్చిన విజ‌య్ సేతుప‌తి

కొత్త సినిమాలో ర‌వితేజ పాత్ర ఇదే..!

థియేట‌ర్ల‌లోనే అక్ష‌య్ బెల్‌బాట‌మ్‌.. రిలీజ్ తేదీ ప్ర‌క‌ట‌న‌

విజ‌య్ సేతుప‌తితో ప్ర‌శాంత్ నీల్ చ‌ర్చ‌లు..!

అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!

టాలీవుడ్ క‌మ్ బ్యాక్ త్వ‌ర‌లో..కైరా ట్వీట్

పూరీ జగన్నాథ్ ప‌క్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ మూవీ ఎప్పుడంటే..?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ మూవీ ఎప్పుడంటే..?
విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ మూవీ ఎప్పుడంటే..?

ట్రెండింగ్‌

Advertisement