Gorre Puranam | ‘గొర్రెపురాణం’ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సుహాస్.. టీజర్ చూశారా.!
Gorre Puranam | విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). గత వారం ‘ప్రసన్నవదనం’ అంటూ ప్రేక్షకుల ముందుకురాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లో ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేశాడు సుహాస్.
Gorre Puranam | విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). గత వారం ‘ప్రసన్నవదనం’ అంటూ ప్రేక్షకుల ముందుకురాగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లో ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేశాడు సుహాస్. గొర్రెపురాణం(Gorre Puranam) అంటూ మరో డిఫరెంట్ జానర్‌తో వస్తున్నాడు. ఇక ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఇక ఈ టీజర్ గమనిస్తే.. హిందు, ముస్లిం మతాలకు సంబంధించిన పెద్దలు ఈ గొర్రె తమది అంటే తమది అంటూ గొడవ పడుతుంటారు. అయితే ఈ గొడవ చిన్న చిన్నగా మొదలై ఊరి సమస్యగా మారుతుంది. మరోవైపు సుహాస్ సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తున్నట్లు చూపించారు. అయితే ఊరి ప్రజలు అసలు గొర్రెను ఎందుకు చంపాలి అనుకుంటారు. గొర్రెకు సుహాస్‌కు సంబంధం ఏంటి అనేది తెలియాలంటే. మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఫన్ ఎంటర్టైనర్గా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

