జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రావనే సంగతి తెలిసిందే. సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేసే తారక్ వ్యక్తిగత విషయాలపై ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటాడు. ఎన్టీఆర్ సరదాగా హైదరాబాద్ రోడ్లపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. కానీ ఇప్పుడా టైం వచ్చింది. తారక్ తన కొడుకుతో నగరంలో కలియతిరిగాడు.
ఎన్టీఆర్ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకు మీద తన రెండో కొడుకు భార్గవ్‌రామ్‌తో కలిసి బైకుపై నగరంలో చక్కర్లు కొట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో చూస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్ బ్లాక్ హెల్మెట్ పెట్టుకోగా..వెనక సీటులో మరో వ్యక్తి ఉండటం చూడొచ్చు. భార్గవ్ రామ్ ను బైకుపై ముందు కూర్చొబెట్టుకుని తిరుగుతున్న స్టిల్ ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
నన్ను విడిచి వెళ్లకు..లావణ్యత్రిపాఠి పోస్ట్ వైరల్
శ్యామ్‌సింగరాయ్ కోసం భారీ సెట్టు..!
సీసీఎస్ పోలీసులకు నటుడు నరేశ్ పిర్యాదు
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…