ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది నార్త్ భామ లావణ్య త్రిపాఠి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.లావణ్య బ్లాక్ క్రాప్ టాప్ విత్ బీజె ప్యాంట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీకెండ్, దయచేసి నన్ను వదిలి వెళ్లకు..అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
తాజా పోస్ట్‌లో స్టైలిష్ లుక్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోందీ భామ. లావణ్యత్రిపాఠి ఇటీవలే కార్తికేయతో కలిసి చావు కబురు చల్లగా చిత్రంలో మెరిసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. మరోవైపు సందీప్ కిషన్ తో నటించిన ఏ1 ఎక్స్‌ప్రెస్ బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…