తారక్ షోపై నయా అప్డేట్..!
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో టీవీ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవగా..కరోనా సెకండ్ వేవ్‌తో కొంత జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో టీవీ స్క్రీన్ పై మెరిసేందుకు రెడీ అవగా..కరోనా సెకండ్ వేవ్‌తో కొంత జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ షోకు సంబంధించిన అప్ డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ షోలో పాల్గొనేవారి కోసం తిరుపతిలో ఆడిషన్స్ జరుగుతున్నాయట. ఆడిషన్స్ పూర్తయ్యాక, తారక్ హోస్ట్‌గా కనిపించడమే తరువాయి అని అంతా చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ షో ఎప్పటి నుంచి సందడి చేయబోతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఉప్పెన డైరెక్టర్ తో తారక్..రెమ్యునరేషన్ హాట్ టాపిక్..!
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

