Home
Andhrapradesh-news
Ap News Mayors And Chairpersons In Ap To Take Oath On The 23rd Of This Month
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో, 77 మున్సిపాలిటీలలో, 10 నగర పంచాయతీలలో ఎన్నికల ఫలితాలు తేలాయి. దాంతో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో, 77 మున్సిపాలిటీలలో, 10 నగర పంచాయతీలలో ఎన్నికల ఫలితాలు తేలాయి. దాంతో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 23న మేయర్లు, ఛైర్పర్సన్లు ప్రమాణ స్వీకారం ఉంటుందని వెల్లడించింది.
డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక పరోక్ష విధానంలో ఉండేది. తాజాగా ఈ రెండు పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. దీంతో గతంలో ఉన్న ఆదేశాలను సవరించి ఎస్ఈసీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
కారేపల్లి మండలంలో నీట మునిగిన పత్తి, వరి పంటలు
ACB Raid | రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

