గత ఐదేండ్ల కాలంలో మున్సిపాలిటీలను అభివృద్ధికి కృషి చేసిన బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ చైర్మన్లు, చైర్పర్సన్లు, మాజీ వైస్ చైర్మన్లను బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ల చైర్పర్సన్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముత్యాలరాజు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.