Ram charan | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ రెమ్యునరేషన్ విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క సినిమాకు కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటాడు.
టాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే తారక్ డైరెక్టర్ కొరటాలతో మరో సినిమాకు గ్రీన్ షిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇదిలా ఉంట�