సమస్త జీవరాశి మనుగడకు ఆధారం భూమి. ధరిత్రి లేకుండా జీవజాలమే లేదు. సృష్టిలో
భాగమైన భూమి ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ నేడు ప్రపంచమంతా భూదినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో మహేశ్ బాబు తన అభిమానులు, ఫాలోవర్లకు ముఖ్యమైన సందేశాన్ని అందించాడు. భూమాత సర్వస్వభావం కలిగి ఉంది, జీవజాలానికి మూలం. పర్యావరణాన్ని కాపాడుకుంటూ మానవాళికి రక్షణగా నిలుస్తోంది అంటూ ట్వీట్ లో సందేశాన్ని పోస్ట్ చేశాడు.
ప్రతీ ఒక్కరు భూమి పట్ల గౌరవంగా ఉండాలని, ప్రకృతిని, భూమిని ప్రతీ రోజు ఏదో ఒక మార్గంలో కాపాడుకోవాలని విజ్ఞఫ్తి చేశాడు. మహేశ్ బాబు సినిమాలు చేయడమే కాకుండా చాలా ఏండ్ల నుంచి సామాజిక అంశాల పట్ల తనవంతు అవగాహన కల్పిస్తున్నాడు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు భూమిని రక్షించుకుందామని సందేశం ఇవ్వడంపై అందరూ ప్రశంసిస్తున్నారు
Mother Earth is all-encompassing, the source of our being. Caring for the environment is caring for humanity. Let's protect, respect and nurture the planet everyday, in all possible ways. #EarthDay
— Mahesh Babu (@urstrulyMahesh) April 22, 2021
ఇవి కూడా చదవండి..
తాజ్ హోటల్ సెట్ కోసం ఎందరు పనిచేశారో తెలుసా..?
RGV దెయ్యం క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా
విజయ్-పూజాహెగ్డే మూవీ కీ అప్డేట్
మనసా వినవా సాంగ్ లాంఛ్ చేసిన రాశీఖన్నా
రజనీకాంత్ అన్నాత్తే షూటింగ్‌కు కర్ఫ్యూ కష్టాలు…
రాయ్‌లక్ష్మీ, సోనాలీ స్టిల్స్ వైరల్
ఇస్మార్ట్ భామతో నితిన్ రొమాంటిక్ రైడ్ పోస్టర్
‘ఖిలాడీ’ డేట్ చెప్పలేదు ఏంటమ్మా ?
సన్నీలియోన్ ప్రధాన పాత్రలో చారిత్రాత్మక చిత్రం..!
పవన్ కళ్యాణ్ కు కరోనా నెగెటివ్.. అభిమానుల సంబరాలు
పాపులర్ సాంగ్ వింటూ సారా ఏం చేసిందో తెలుసా..?