e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home సినిమా మాధురీ దీక్షిత్‌, నోరా ఫతేహి డ్యాన్స్ వీడియో వైర‌ల్‌

మాధురీ దీక్షిత్‌, నోరా ఫతేహి డ్యాన్స్ వీడియో వైర‌ల్‌

మాధురీ దీక్షిత్‌, నోరా ఫతేహి డ్యాన్స్ వీడియో వైర‌ల్‌

భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో డ్యాన్సింగ్‌, గ్లామ‌ర్ క్వీన్ గా పేరు తెచ్చుకుని, కోట్లాదిమంది అభిమానుల‌ను సంపాదించుకుంది అల‌నాటి అందాల తార మాధురీదీక్షిత్‌. ఈ బ్యూటీ డ్యాన్స్ దీవానే 3 రియాలిటీ షోకు జడ్జిగా వ్య‌వ‌హరిస్తోంది. ఈ షోకు హాట్ బ్యూటీ నోరా ఫ‌తేహి గెస్ట్‌గా వ‌చ్చింది. మాధురీదీక్షిత్, నోరా ఫ‌తేహి 1995 నాటి య‌రానా చిత్రంలోని మేరా పియా ఘ‌ర్ ఆయా సాంగ్‌కు డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టారు.

ఇద్ద‌రు డ్యాన్సింగ్ క్వీన్స్ డ్యాన్స్ దీవానే 3 సెట్స్‌లో స్టెప్పులేసిన వీడియోను మాధురీదీక్షిత్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మాధురీ సంప్ర‌దాయ పింక్ డ్రెస్‌, నోరా సిల్వ‌ర్ ఫ్లోర్ లెంగ్తీ గౌన్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోది. డ్యాన్సింగ్ ఐకాన్‌ను ఫాలో అవుతూ మేరా పియా ఘ‌ర్ ఆయా అంటూ మాధురీదీక్షిత్ క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి..

ప‌వ‌న్ అంటే ఇష్టం..అందుకే విమ‌ర్శిస్తా: ప్ర‌కాశ్‌రాజ్‌

మురుగ‌దాస్ పాన్ ఇండియా సినిమా..!

ప‌వ‌న్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్‌

వకీల్ సాబ్ ఆడుతున్న‌ థియేటర్లు సీజ్

జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొద‌లెట్టేశాడు..!

క‌రోనా పాజిటివ్.. థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన హీరోయిన్

గుడ్ న్యూస్ చెప్పిన యాంక‌ర్ స‌మీరా షరీఫ్

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఖిలాడి టీజ‌ర్

Advertisement
మాధురీ దీక్షిత్‌, నోరా ఫతేహి డ్యాన్స్ వీడియో వైర‌ల్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement