పవన్ అంటే ఇష్టం..అందుకే విమర్శిస్తా: ప్రకాశ్‌రాజ్
విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ ప్రకాశ్‌రాజ్. భాష ఏదైనా, సినిమా ఏదైనా తన పాత్రకే వన్నె తెచ్చే గొప్ప టాలెంటెడ్ యాక్టర్.

విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ ప్రకాశ్‌రాజ్. భాష ఏదైనా, సినిమా ఏదైనా తన పాత్రకే వన్నె తెచ్చే గొప్ప టాలెంటెడ్ యాక్టర్. ప్రకాశ్ రాజ్ ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నిందితుల తరపు లాయర్‌గా ప్రకాశ్ రాజ్, బాధితుల పక్షాన వాదించే వకీల్‌సాబ్‌గా పవన్‌కల్యాణ్ కనిపించారు. సిల్వర్ స్క్రీన్‌పై పవన్‌కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య జరిగే వాదోపవాదాలు సినిమాను రక్తికట్టించేలా సాగుతాయి.
పవన్ ను విమర్శించే విషయమై ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. నాకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం, ప్రేమ. అందుకే పొలిటికల్ గా ఆయనను విమర్శిస్తా. అతను విభిన్న స్వభావం గల పార్టీలో చేరడం నాకు నచ్చలేదు. ప్రజలకు సేవ చేసేందుకు పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి ప్రయత్నంలో ఓటమి పాలయ్యారు. కానీ పవన్ ప్రజల తరపున తన గొంతుక వినిపిస్తూనే ఉన్నారు. పవన్‌ను ఇష్టపడేందుకు కారణమదే.
రాజకీయంగా మా మధ్య విబేధాలుండొచ్చు..కానీ మేము సినిమాల కోసం కలిసి పనిచేస్తామని పవన్ చెప్పడంతో సంతోషంగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు ప్రకాశ్‌రాజ్.
ఇవి కూడా చదవండి..
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

