ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజాగా చిత్రం పుష్పక విమానం. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దామోదర్ డైరెక్ట్ చేస్తున్నాడు. శాన్వి మేఘన హీరోయిన్ గా నటిస్తోంది. పుష్పక విమానం నుంచి కల్యాణం స్పెషల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. అమ్మలాలో పైడి కొమ్మలాలో..ముద్దుల గుమ్మలాలో. సందళ్లు నింపాలే పందిళ్లలో బంగారు బొమ్మలాలో అంటూ పెండ్లి వేడుకతో సాగుతున్న పాట అద్బుతమైన లిరిక్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.
. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు రామ్ మిర్యాల మ్యూజిక్ అందించాడు. సిద్ శ్రీరామ్, మంగ్లీ, మోహన బోగరాజు, దివ్య మాలిక, హరిప్రియ (కోరస్) పాడారు. త్వరలోనే మేకర్స్ విడుదల తేదీ ఎప్పుడనేది ప్రకటించనున్నారు. విజయ్ దేవరకొండ ప్రొడక్షన్స్ బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్స్-టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!