Drishyam 2 | రూ.100 కోట్ల మార్కు దిశగా దృశ్యం 2.. కలెక్షన్ల వివరాలివే
అజయ్ దేవ్ గన్, శ్రియా శరణ్ కాంబోలో వచ్చిన సినిమా దృశ్యం 2 (Drishyam 2). దృశ్యం 2 మొదటి రోజు మంచి టాక్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
మలయాళ హిట్ ప్రాంచైజీ ప్రాజెక్ట్ దృశ్యం ప్రాంచైజీ సినిమాలు విడుదలైన అన్ని భాషల్లో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అజయ్ దేవ్ గన్, శ్రియా శరణ్ కాంబోలో వచ్చిన సినిమా దృశ్యం 2 (Drishyam 2). సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 18న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. దృశ్యం 2 మొదటి రోజు మంచి టాక్తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
తాజా కలెక్షన్ల అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం 97 కోట్ల మార్కును దాటి.. 100 కోట్ల క్లబ్లోకి ఎంటరయ్యే దిశగా ముందుకెళ్తోంది. అయితే రేపు వరుణ్ ధవన్ నటించిన భేడియా విడుదలవుతుండటంతో.. దృశ్యం 2 కలెక్షన్లు ఎలా ఉంటాయనేది చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.
అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) దర్శకత్వం వహించిన దృశ్యం 2లో అక్షయ్ ఖన్నా, టబు, రజత్ కపూర్, ఇషితా దత్తా కీలక పాత్రలు పోషించారు. టీ సిరీస్, పనోరమ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందించాడు.
#Drishyam2 is in no mood to slow down on Day 6…
⭐️ Will swim past ₹ 💯 cr today [Day 7].
⭐️ Fifth [outright] #Hindi film to hit century in 2022.
Fri 15.38 cr, Sat 21.59 cr, Sun 27.17 cr, Mon 11.87 cr, Tue 10.48 cr, Wed 9.55 cr. Total: ₹ 96.04 cr. #India biz. pic.twitter.com/5rjTjFyPvo— taran adarsh (@taran_adarsh) November 24, 2022
దృశ్యం 2 ట్రైలర్ ..
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?
Read Also : Manjima Mohan | మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్
Read Also : Hari Hara Veera Mallu | మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం.. హరిహర వీరమల్లు టీం సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

