ఆరు గ్యారెంటీలపై నిలదీయండి
ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ సూచించారు. కొత్తూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.
- కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్
కొత్తూరు, మే 4: ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్ సూచించారు. కొత్తూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో అమలకు సాధ్యంకానీ హామీలను గుప్పించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గులాబీ ప్రచార హోరుతో కొత్తూరు మున్సిపాలిటీ దద్దరిల్లింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, జడ్పీటీసీ శ్రీలత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మెండె కృష్ణయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కొస్గి శ్రీనివాసులు, సోమ్లానాయక్, నాయకులు బాతుక దేవేందర్‌యాదవ్, పెంటనోళ్ల యాదగిరి, గోపాల్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సత్తయ్య, బాల్‌రాజ్, రాజ్యలక్ష్మి, దేశాల జైపాల్, శివకుమార్, దామోదర్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, దేశాల భీమయ్య, పంపుల నరసింహాగౌడ్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

