జ్ఞానేశ్వర్‌ను గెలిపించండి
చేవెళ్ల లోక్‌సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం ఆయన మండలంలోని రంగంపల్లి, మిట్టకోడూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు.
- మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
పరిగి టౌన్, మే 4 : చేవెళ్ల లోక్‌సభ నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం ఆయన మండలంలోని రంగంపల్లి, మిట్టకోడూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. బీసీ ముద్దు బిడ్డకు అవకాశం వచ్చిందని బీసీలంతా ఏకమై కాసాని గెలుపునకు కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నరహరి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

