Manjima Mohan | మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్
నటుడు గౌతమ్ కార్తీక్ (Gautham Karthik)తో రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రకటించి ఇటీవలే అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది మలయాళ భామ మంజిమా మోహన్ (Manjima Mohan). ఈ ఇద్దరు ఎప్పుడు పెండ్లి చేసుకోబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చింది.
నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో (Manjima Mohan) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మలయాళ భామ మంజిమా మోహన్ (Manjima Mohan). ఈ బ్యూటీ ఇటీవలే నటుడు గౌతమ్ కార్తీక్ (Gautham Karthik)తో రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.
కోస్టార్లుగా వీరిద్దరి ప్రయాణం మొదలైంది. అయితే ఈ ఇద్దరు ఎప్పుడు పెండ్లి చేసుకోబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చింది. మీడియాతో చిట్ చాట్ సెషన్లో ఈ ఇద్దరు యాక్టర్లు తమ పెండ్లి విషయంపై క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 28న చెన్నైలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు ప్రకటించారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు తెలిపారు.
అంతేకాదు పెండ్లి తర్వాత కూడా తాము సినిమాలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శింబు నటిస్తోన్న పత్తుతల మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు గౌతమ్ కార్తీక్. చివరగా ఎఫ్ఐఆర్ సినిమాలో మెరిసిన మంజిమా మోహన్ తెలుగులో October 31st Ladies Night ప్రాజెక్ట్ చేస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?
Read Also : Hari Hara Veera Mallu | మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం.. హరిహర వీరమల్లు టీం సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

