Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam) నవంబర్ 25న (శుక్రవారం)థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ మీడియాతో చిట్‌చాట్ చేసింది.
అల్లరి నరేశ్ (Allari Naresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam). ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఆనంది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నవంబర్ 25న (శుక్రవారం)థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ మీడియాతో చిట్‌చాట్ చేసింది.
మీడియాతో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. ఏఆర్ మోహన్ బేసిక్ లైన్‌ను వివరించిన తర్వాత దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా రాసేందుకు సమాచారం సేకరించడం మొదలుపెట్టాం. డాటా సేకరించే క్రమంలో గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలేంటో తెలుసుకున్నాం. గిరిజనులు ప్రాథమిక హక్కులు, అర్హతల కోసం పోరాడుతున్నారని అన్నాడు.
చివరి 20 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్ పోర్షన్ చాలా కీలకంగా ఉంటుంది. ఫైట్ మాస్టర్ పృథ్వి ఆకట్టుకునే విధంగా క్లైమాక్స్‌ను కంపోజ్ చేశాడు. క్లైమాక్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని అన్నాడు. తాను డిఫరెంట్ ప్రాజెక్ట్‌లు చేయడానికి నాంది సినిమానే కారణమన్నాడు నరేశ్. అంతకుముందు తన దగ్గరికి ఎక్కువగా కామెడీ సినిమాలు వచ్చేవని, నాంది తర్వాత కంటెంట్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మించారు. వెన్నెల కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నాడు.
మీడియాతో అల్లరి నరేశ్ చిట్‌చాట్ స్టిల్స్..
Versatile Hero @allarinaresh at #ItluMaredumilliPrajaneekam Media Interaction 😎#IMP #IMPonNov25th @allarinaresh @anandhiactress@dir_armohan @ZeeStudios_@HasyaMovies @zeemusicsouth@lemonsprasad @RajeshDanda_ pic.twitter.com/jBlOxDUEq9
— BA Raju's Team (@baraju_SuperHit) November 24, 2022
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ ..
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్..
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?
Read Also : Manjima Mohan | మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్
Read Also : Hari Hara Veera Mallu | మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం.. హరిహర వీరమల్లు టీం సందేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

