స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి తెలిసిందే. ఏ కొద్ది సమయం దొరికినా కూడా పిల్లలతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇటీవల కరోనా బారిన పడ్డ బన్నీ ఫ్యామిలీకి దూరంగా క్వారంటైన్లో ఉన్నారు. కరోనా నుండి కోలుకున్నాక పిల్లలని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో వైరల్గా మారింది. తాజాగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హా ,అల్లు అయాన్ లకు సంబంధించి లేటెస్ట్ వీడియోను ఆయన భార్య స్నేహరెడ్డి షేర్ చేసింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ ఆరుబయట మంచంలో పిల్లలతో ముచ్చటించడం కనిపిస్తుంది.
పిల్లలకు ఆకాశంలో ఏదో చూపిస్తూ బన్నీ ముచ్చటిస్తున్నారు. ఏం ముచ్చటిస్తున్నారో తెలియదు కానీ పిల్లలకు – బన్నీకి మధ్య ఏదో మంచి డిస్కషన్ నడిచిందని వీడియో చూస్తుంటే అర్దమవుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కరోనా కారణంగా ఇంటి వద్దే సేదతీరుతున్నాడు. కరోనా ఎఫెక్ట్ తగ్గాక సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా మోస్ట్ డిజైరబుల్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి