e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News యాక్ష‌న్ సీన్ చేస్తూ డైలాగ్ మ‌రిచిన స‌న్నీలియోన్..వీడియో

యాక్ష‌న్ సీన్ చేస్తూ డైలాగ్ మ‌రిచిన స‌న్నీలియోన్..వీడియో

యాక్ష‌న్ సీన్ చేస్తూ డైలాగ్ మ‌రిచిన స‌న్నీలియోన్..వీడియో

బాలీవుడ్ భామ స‌న్నీలియోన్ డ్యాన్స్ చేసినా, యాక్ష‌న్ సీన్ చేసినా క‌న్నార్ప‌కుండా చూడాల్సిందే. ఈ భామ తాజాగా ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ లో పాల్గొన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. సీన్ కోసం స‌న్నీలియోన్ కు రోప్స్ క‌ట్టారు టీమ్‌. డైరెక్ట‌ర్ యాక్ష‌న్ అన‌గానే కింద ప‌డి ఉన్న కోస్టార్ కు పై నుంచి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి పంచ్ డైలాగ్ వేయాలి స‌న్నీలియోన్‌. అనుకున్నట్టుగానే సీన్ షూట్ కు రెడీ అయ్యింది.

యాక్ష‌న్ అన్న వెంట‌నే స‌న్నీలియోన్ రోప్స్ తో కిందికొచ్చి డైలాగ్స్ చెబుతుండ‌గా మ‌ధ్య‌లో వాటిని మ‌ర్చిపోయింది. లొకేష‌న్ లో తీసిన వీడియోను షేర్ చేస్తూ ఇపుడు నా మైండ్ మారింది అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. స‌న్నీలియోన్‌ యాక్ష‌న్ సీన్ లో పాల్గొంటూ మ‌ధ్య‌లో డైలాగ్స్ మ‌ర్చిపోయిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

యువ హీరోను లాక్ చేసిన మారుతి..!

అప్ సెట్ మూడ్‌లో నాగ‌చైత‌న్య‌..?

డ‌బ్బింగ్ స్టూడియో వ‌ద్ద‌ అమీర్‌ఖాన్‌..ఫొటోలు వైర‌ల్

ప‌వ‌న్‌-హరీష్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

స్ట‌న్నింగ్ స్టిల్స్ తో జాన్వీక‌పూర్ ప‌ర్యావ‌ర‌ణ సందేశం

విరాట‌ప‌ర్వం పై పుకార్లు..డైరెక్ట‌ర్ వేణు క్లారిటీ..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యాక్ష‌న్ సీన్ చేస్తూ డైలాగ్ మ‌రిచిన స‌న్నీలియోన్..వీడియో

ట్రెండింగ్‌

Advertisement