సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మృతితో బాలీవుడ్ లో నెపోటిజమ్ అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న దోస్తానా 2, షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించబోతున్న సినిమాల నుంచి కార్తీక్ ఆర్యన్ ను తీసేశారు. అయితే కార్తీక్ ఆర్యన్ ను తొలగించారన్న వార్తలతో నెపోటిజమ్ అంశం మళ్లీ ఊపందుకుంది. కావాలనే కార్తీక్ ఆర్యన్ ను టార్గెట్ చేస్తున్నారని కొందరు సినీ జనాలు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు.
వివాదాస్పద చర్చకు తెరదించుతూ మొత్తానికి కార్తీక్ ఆర్యన్ ఓ సినిమాకు సంతకం చేశాడు. టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాకు సంతకం చేశాడు. మ్యూజికల్ లవ్‌స్టోరీగా రాబోతుంది. నా హృదయానికి దగ్గరైన స్క్రిప్ట్ సత్యనారాయణ్ కీ కథ. సాజిద్ నదియావాలా సార్ లాంటి స్పెషల్ వ్యక్తి తో స్పెషల్ ఫిల్మ్ అని కార్తీక్ ఆర్యన్ ట్వీట్ చేశారు. మోషన్ పోస్టర్ ను కూడా షేర్ చేసుకున్నాడు.
A story close to my heart#SatyanarayanKiKatha ❤️
— Kartik Aaryan (@TheAaryanKartik) June 23, 2021
A special film with special people 🙏🏻#SajidNadiadwala sir @sameervidwans @shareenmantri @WardaNadiadwala @kishor_arora #KaranShrikantSharma @NGEMovies @namahpictures
#SNKK pic.twitter.com/ajOX9pfJU6
ఇవి కూడా చదవండి..
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com