ఇండియన్ సినీ ఇండస్ట్రీలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటి బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రణ్ బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌనీరాయ్ కీ రోల్స్ పోషి్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో నాగార్జున బాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్నాడు. 2018లో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.
కొన్ని సీన్లు, ప్యాచ్ వర్క్ తో చిత్రీకరణ పూర్తి కానుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మిగిలిన సీన్లు షూట్ చేయనున్నారు. మేకర్స్ అండ్ మూవీ టీం త్వరలోనే ప్రమోషన్స్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారని బీటౌన్ వర్గాల టాక్. తాజా సమాచారం ప్రకారం 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్లను సినిమా ప్రమోషన్ కోసం సిద్దం చేశారట.
సెన్సార్ బోర్డు ఇప్పటికే టీజర్స్ ను చూసి క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీచేసిందట. ఈ టీజర్లు అన్ని తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డుల నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టీజర్ల విడుదలపై క్లారిటీ రానుంది.
PauseUnmuteLoaded: 17.63%Fullscreen
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
లీడ్ హీరోగా చైల్డ్ బాహుబలి ఎంట్రీ..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
కోవిడ్ ఒత్తిడి నుంచి కోలుకునే రకుల్ యోగాసన్…!
బాలకృష్ణ నుంచి సర్ప్రైజ్ అనౌన్స్ మెంట్?
పవన్-రానా కోసం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్..?
శ్రీదేవి చిన్న కూతురు టాలీవుడ్ ఎంట్రీ..!
గూని పాత్రలో రావు రమేశ్..ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ లుక్
Recommended Content by ntnews.com