బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రస్తుతం సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల విడుదల తేదీలను మాత్రం ప్రకటించలేదు. కానీ విడుదలపై పుకార్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్షయ్‌కుమార్ తన అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాల పట్ల అభిమానులు ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తుండటం నాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. నా సినిమాల విడుదల గురించి ఎదురుచూస్తున్న అభిమానులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
సూర్యవంశి, బెల్ బాటమ్ చిత్రాలు ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలవుతున్నాయి. రెండు చిత్రాల నిర్మాతలు విడుదల తేదీలపై కసరత్తులు చేస్తున్నారు. సరైన సమయంలో సినిమాల విడుదల ఎప్పుడనేది ప్రకటిస్తారని క్లారిటీ ఇచ్చాడు. అక్షయ్ నుంచి ప్రకటన రావడంతో ఆనందంలో మునిగిపోతున్నారు ఫ్యాన్స్.
PauseUnmuteLoaded: 10.22%Fullscreen
PlayUnmuteLoaded: 0.85%Fullscreen
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
ఓటీటీ ఆఫర్లతో స్టార్ హీరో అప్సెట్..!
రాధేశ్యామ్ టీం మరో పాటను షూట్ చేయనుందా..?
సలార్ లో స్టార్ హీరో భార్య పవర్ ఫుల్ రోల్..?
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
Recommended Content by ntnews.com
Recommended Content