బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ న్యూ లుక్‌తో అందరూ షాక్ అయ్యేలా చేస్తున్నాడు. లుక్ విషయంలో ప్రయోగాలు చేస్తుండే అర్జున్ రాంపాల్ తాజాగా ఎవరూ ఊహించని హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నాడు. జూన్ 17న అర్జున్ రాంపాల్ హెయిర్ సెలూన్ కు వెళ్లి బ్లోండ్ కలర్డ్ హెయిర్ స్టైల్ ను సెట్ చేయించుకున్నాడు.
అర్జున్ రాంపాల్ వైట్ షర్ట్, బ్లాక్ షార్ట్ లో నలుపు రంగు మాస్క్ ,డార్క్ సన్ గ్లాసెస్ పెట్టుకొని తన హెయిర్ స్టైలిష్ట్ అలీంఖాన్ తో కలిసి కారు దగ్గరకు వస్తుండగా తీసిన వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ధాకడ్ సహా మరో రెండు హిందీ చిత్రాలతోపాటు తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీరమల్లులో కీ రోల్ పోషిస్తున్నాడు అర్జున్ రాంపాల్.
ఇవి కూడా చదవండి..
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్‌బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!