టాటా సన్స్ బోర్డ్: సిటీ గ్రూప్ మాజీ సీఈవో వర్సెస్ నోయల్ టాటా
టాటా సన్స్ బోర్డ్: సిటీ గ్రూప్ మాజీ సీఈవో వర్సెస్ నోయల్ టాటా | ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డులోకి సిటీ ఇండియా గ్రూప్ మాజీ ...

ముంబై: ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డులోకి సిటీ ఇండియా గ్రూప్ మాజీ సీఈవో ప్రమీత్ జావేరీ రానున్నారు. ఆయనతోపాటు టాటా గ్రూప్‌కే చెందిన నోయల్ టాటా కూడా ప్రధాన పోటీదారుగా ఉన్నారని సంస్థ వర్గాలు తెలిపాయి.
టాటా సన్స్ బోర్డు సభ్యుడిగా ఫరీదా ఖంబాటా (58) టర్మ్ త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో ఖాళీలు ఏర్పడతాయి. టాటా సన్స్ బోర్డు సభ్యురాలిగా వైదొలిగిన తర్వాత కూడా సంస్థ ఆయన సేవలను ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాటా సన్స్ డైరెక్టర్‌గా వైదొలగగానే ఆయనను టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బోర్డుల్లోకి తీసుకోవచ్చునని భావిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఆయన చేరారు.
టాటా ట్రస్టుల్లోని రెండు ప్రధాన ట్రస్టుల్లో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ఒకటి. ఈ ట్రస్టుకు టాటా సన్స్‌లో గణనీయ వాటా ఉంది. ఇటీవలే ప్రమీత్ జవేరీ.. వాల్ స్ట్రీట్ బోటిక్ ఇన్వెస్ట్మెంట్ బ్ఆయంక్ పీజేటీ కంపానియన్స్లో సీనియర్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు.
ఈ ఏడాది జనవరిలో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్లో అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్‌లో ట్రస్టీగా ఉన్నారు.
ఇంతకుముందు సిటీ బ్యాంక్ ఇండియా సీఈవోగా సుదీర్ఘకాలం పని చేశారు. 2019లో సిటీ బ్యాంక్ సీఈవోగా రిటైర్ అయ్యారు. ఇక నోయల్ టాటా.. ట్రెంట్ (వెస్ట్‌సైడ్), టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా ఇంటర్నేషనల్ ఎండీగా, టైటాన్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
N95 Mask ఉతకొచ్చా? ఎన్ని రోజులకు ఒకసారి మాస్క్ మార్చాలి?
ఆనందయ్య మందు పంపిణీకి కాల్ సెంటర్, యాప్..
టీకాల ఎగుమతిపై భారత్ నిషేధం.. 91 దేశాలపై తీవ్ర ప్రభావం
Coronavirus : జలుబు, దగ్గు వస్తే ఆవిరి పట్టొచ్చా?
దేశంలో వ్యాక్సిన్‌కు కొరత లేదు: ఐసీఎమ్మార్
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
రూ 50,000 దిశగా పసిడి పరుగు..రూ 73,000కు చేరువైన వెండి
ఈ ఆరు లక్షణాలను అశ్రద్ధ చేయకండి
ద్రవ్యోల్బణం మధ్య ఉపశమనం: రూ.122 తగ్గిన ఎల్పీజీ సిలిండర్
భారీ ఊరట : కొవిడ్-19 నియంత్రణలు పూర్తిగా ఎత్తివేత!
సోషల్సె క్యూరిటీ కోడ్ ఎఫెక్ట్: నేటి నుంచి పీఎఫ్‌తో ఆధార్ లింక్
పైపైకి బంగారం.. డిసెంబర్‌కల్లా రూ.57 వేలకు..!!
చిప్ సప్లయి కొరత: ఇప్పట్లో తేలడం కష్టమే: ఇంటెల్
ఈపీఎఫ్‌వో రిలీఫ్.. సభ్యులకు రెండో కోవిడ్ అడ్వాన్స్!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Pramit Jhaveri
- tata suns
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

