Mudragada: కోడిపందేలకు శాశ్వత అనుమతి ఇవ్వండి: సీఎంకు ముద్రగడ లేఖ
Mudragada: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాసి.. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలకు ఎదురవుతున్న ఇబ్బందులను...

(Mudragada) కాకినాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాసి.. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ఐదు రోజుల పాటు కోడి పందేలు, ఎడ్ల పందేలు, ఇతర ఆటలను సంప్రదాయ పద్ధతిలో జరుపుకునేలా చూడాలని లేఖలో కోరారు. ఇది చాలా సున్నితమైన అంశమైనందున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కోడి పందేలు జల్లికట్టు మాదిరి ప్రమాదకరమైన ఆటలు, ఉత్సవాలు కావని స్పష్టం చేసిన ఆయన.. కోడి పందేల ముసుగులో ప్రజలను జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టవద్దని ముఖ్యమంత్రిని కోరారు.
1978 నుంచి 2004 వరకు కోడి పందేల కోసం సాధారణంగా పోలీసు శాఖ నుంచి సులువుగా అనుమతి పొందేవారని ముద్రగడ గుర్తు చేశారు. ఈ క్రీడలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం సమస్య ఇబ్బందికరంగా మారిందన్నారు. సంక్రాంతి, ఉగాది పండుగలను 5 రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకునేలా శాశ్వత ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్రాంతి పండగ సందర్భంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కోడి పందేలు జోరుగా సాగుతాయి. అయితే, కోర్టు ఆదేశాల మేరకు కోడి పందేలు నిర్వహించకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

