చెన్నూర్, జూలై 15 : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని అనంతరం స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థించారు. స్వామివారి దివ్య దర్శనం చేసుకోవడం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలుస్తుందని ఇంటర్ విద్యార్థిని…
Vemula Prashanth Reddy | తన నివాసంలోనే దీక్ష ప్రారంభించిన వేముల ప్రశాంత్ రెడ్డి