Mulugu | ధాన్యం రవాణాకు లారీలు పంపాలని రైతుల ధర్నా
ధాన్యం రవాణాకు లారీలు పంపాలని రైతుల ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
ములుగు : ధాన్యం రవాణాకు లారీలు పంపాలని రైతుల ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా కాంటాలు పూర్తయిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఎదురుచూస్తున్నా ఒక్క లారీ కూడా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగపేట మండలం కమలాపురం లారీ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను బుజ్జగించి ధర్నాను విరమించే ప్రయత్నం చేశారు.
ఇవి కూడా చదవండి..
Watch: పోలీస్పై కత్తితో దాడి చేసి పారిపోయేందుకు ఖైదీ యత్నం.. కాల్పుల్లో మృతి
Indian | మసాజ్ పేరుతో మహిళలపై భారతీయుడి వేధింపులు.. ఆస్ట్రేలియాలో 13 ఏళ్ల జైలు శిక్ష
Bandi Sai Bhageerath | బండి సాయి భగీరథ్ను నేనే పోలీసులకు అప్పగించా : బండి తరపు న్యాయవాది
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

