Bandi Sai Bhageerath | బండి సాయి భగీరథ్‌ను నేనే పోలీసులకు అప్పగించా : బండి తరపు న్యాయవాది
Bandi Sai Bhageerath | నా కొడుకు అరెస్ట్ కాలేదు.. లొంగిపోయాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుంటే.. సాయి భగీరథ్‌ను తామే అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.
Bandi Sai Bhageerath | పోక్సో కేసు నిందితుడైన బండి సాయి భగీరథ్ అరెస్టుకు సంబంధించి లొంగిపోయాడని ఓ వైపు.. అరెస్ట్ చేశారని మరోవైపు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. నా కొడుకు అరెస్ట్ కాలేదు.. లొంగిపోయాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుంటే.. సాయి భగీరథ్‌ను తామే అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.
ఇదిలా ఉంటే బండి సాయి భగీరథ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. న్యాయవాది కరుణ సాగర్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. బండి సాయి భగీరథ్‌ను నేనే పోలీసులకు అప్పగించాను. ముందస్తు బెయిల్ విచారణ గురువారానికి వాయిదా పడడంతో, బండి సంజయ్ ఆదేశాల మేరకు బండి సాయి భగీరథ్‌ను నేనే సైబరాబాద్ పోలీసులకు అప్పగించానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని..బండి సంజయ్ నిర్ణయం మేరకే పీఎస్‌లో లొంగిపోయాడని స్పష్టమవుతోంది.
బండి సాయి భగీరథ్‌ను నేనే పోలీసులకు అప్పగించాను
ముందస్తు బెయిల్ విచారణ గురువారానికి వాయిదా పడడంతో, బండి సంజయ్ ఆదేశాల మేరకు నేనే బండి భగీరథ్‌ను సైబరాబాద్ పోలీసులకు అప్పగించాను
– నిందితుడు బండి భగీరథ్ తరపు న్యాయవాది కరుణసాగర్ pic.twitter.com/AedadQyX07 https://t.co/Z4MwE05gT6
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2026
Read Also :
Maharashtra | గుడిలోకి వెళ్లినందుకు మహిళపై దారుణం.. చెప్పులదండ వేసి మరీ అర్ధనగ్నంగా ఊరేగింపు
Jayam Ravi | జయం రవి వ్యాఖ్యలతో కోలీవుడ్‌లో కలకలం.. ‘మూడు అక్షరాల నటి’ ఎవరు?
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. కళ్లలో కారంజల్లి తల్లీ కూతురు హత్య
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

