ములుగు : రైస్ మిల్లర్ల తీరును నిరసిస్తూ గోవిందరావుపేటలో రైతులు ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో రైస్ మిల్లు యజమానులు ధాన్యం కొనుగోళ్లలో తాలు, తేమ పేరుతో నాలుగు కేజీల నుంచి 8 కేజీల వరకు ధాన్యాన్ని అక్రమంగా కటింగ్ చేస్తున్నారని మిల్లర్ల చర్యలకు నిరసనగా అఖిలపక్ష ఆధ్వర్యంలో పసర గ్రామంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Railway Track Blast: పంజాబ్‌లో రైల్వే ట్రాక్ పేల్చివేత.. బాంబు విస్పోటనంతో ముక్కలైన నిందితుడు
Deepika Padukone | శుభవార్త చెప్పాక తొలిసారి కెమెరా ముందుకి.. బేబీ బంప్‌తో మెరిసిపోతున్న దీపికా
Indonesia: ఇండోనేషియాలో ఢీకొన్న రెండు రైళ్లు.. 14 మంది మృతి, 84 మందికి గాయాలు