గోవిందరావుపేట (Govindaraopet) మండలంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసుకున్న ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.