తరిగొప్పుల : మండలంలోని సోలిపూర్ గ్రామానికి చెందిన పాండ్యాల భిక్షపతి ఇటీవల అప్పుల బాధతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దండెం ప్రకాశం ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేల ఐదు వందలు ఆర్థిక సహాయం(Financial assistance) అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారోజు సతీష్ చారి, గాదెపాక శ్రీనివాస్,పెనుమెల్లి రాజు, గుంటి వెంకటేష్, చెవిటి బాలనర్సు, గదెపాక ఇసాకు, చెవిటి రాజు, నందరబోయిన ఐలయ్య, రాజు, పండుగ యాదగిరి, పల్లె నర్సింహులు, ఎర్ర సిద్ధులు, దండెం రాజు, నారోజు నరసింహచారి, చిలువేరు పరశురాములు, దండం క్రాంతి కుమార్, అందె రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Almond Oil | బాదంపప్పు మాత్రమే కాదు.. నూనె కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది..
Kamal Haasan | ఇంతకంటే చెప్పొద్దు.. ఆ సినిమాలో గజదొంగ పాత్రలో నటించా: కమల్‌హాసన్