e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News Sea Snake : వామ్మో.. స‌ముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైర‌ల్ వీడియో

Sea Snake : వామ్మో.. స‌ముద్రంలో పాములు ఇలా ఉంటాయా? వైర‌ల్ వీడియో

సాధార‌ణంగా పాముల‌ను అడ‌వుల్లో, చెట్ల‌లో చూస్తుంటాం. నిజానికి పాముల్లో చాలా జాతులు ఉంటాయి. కానీ.. వాటిలో విష‌పూరిత‌మైన పాములు మాత్రం చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అయితే.. అవి విష‌పూరిత‌మైనా.. విష‌పూరితం కాక‌పోయినా.. పాముల‌ను చూస్తేనే కొంద‌రు ద‌డుసుకుంటారు.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన యూట్యూబ‌ర్ బ్రోడీ మోస్.. ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అది స‌ముద్రంలో ఉండే పాముకు సంబంధించిన వీడియో. దాన్ని సీ స్నేక్ అంటారు. నిజానికి.. సీ స్నేక్స్‌.. మ‌నుషులను చూసి పారిపోతాయ‌ట‌. మ‌నుషుల ద‌గ్గ‌రికే రావ‌ట‌. కానీ.. బోట్‌లో వెళ్తున్న అత‌డిని చూసిన ఓ సీ స్నేక్.. వెంట‌నే అత‌డి బోట్ ద‌గ్గ‌రికి స్విమ్ చేస్తూ వ‌చ్చి బోట్ ఎక్క‌బోయింది. దాన్ని ఆయ‌న వీడియో తీశాడు.

- Advertisement -

ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు. తోడు కోసం ఆ పాము తెగ ఆరాట‌ప‌డుతుంది. అందుకే.. నా ద‌గ్గ‌రికి రాబోయింది.. నిజానికి.. స‌ముద్ర‌పు పాములు మ‌నుషుల‌ను చూసి ద‌గ్గ‌రికి కూడా రావు.. అంటూ ఆయ‌న పోస్ట్ చేశాడు. ఇక‌.. ఆ వీడియో చూసిన నెటిజ‌న్లు మాత్రం దాన్ని చూసి.. భ‌య‌ప‌డిపోతున్నారు. వామ్మో.. స‌ముద్రంలో పాములు కూడా ఉంటాయా? అస‌లు.. పాముల‌కు స్విమ్మింగ్ వ‌చ్చా.. అంటూ త‌మ‌కు తోచిన కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి : వెయిట్‌లిఫ్టింగ్‌లో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ.. ఫిట్‌నెస్ ఎక్స్‌ప‌ర్ట్స్‌కు స‌వాల్ విసురుతున్న 10 ఏళ్ల బాలిక‌.. వీడియోలు

నెట్టింట్లో మిల్క్‌ క్రేట్‌ చాలెంజ్‌!

Viral Video : నీ డేర్‌నెస్‌కు హ్యాట్సాఫ్‌.. ఏమాత్రం భ‌యం లేకుండా తేనెతుట్టె నుంచి తేనె ఎలా తీశాడో చూడండి

Viral Video : ద్యావుడా.. పుచ్చ‌కాయ‌ల‌ను ఇలాంటి ప‌నుల‌కు కూడా వాడుతారా?

Krishna Janmashtami 2021 : ఈ చిన్నారి క్యూట్‌ డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. వైర‌ల్ వీడియో

World’s Highest Movie Theatre : ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో సినిమా థియేట‌ర్.. ఇండియాలో ప్రారంభం

Astronauts Pizza Party : అంత‌రిక్షంలో పిజ్జా పార్టీ.. గాల్లో తేలుతున్న‌ పిజ్జాల‌ను తింటూ ఎంజాయ్ చేసిన వ్యోమ‌గాములు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement