బాలీవుడ్ సినీ ప్రేమజంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఓ కోటలో డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా వాళ్ల పెళ్లి జరగనుంది. వాళ్ల పెళ్లి గురించి అధికారిక ప్రకటన వెలువడిందో లేదో.. ట్విట్టర్లో #VickyKatrinaWedding హ్యాష్‌టాగ్ ట్రెండింగ్ అవుతోంది.
మరోవైపు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో వాళ్ల పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుండగా.. సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు.. సల్మాన్ ఖాన్ మీద ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
అసలు.. సల్మాన్ ఖాన్ మీద ఎందుకు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారో ఇప్పటికే మీకు అర్థం అయి ఉండాలి. ఒకప్పుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని.. వాళ్లు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. అప్పట్లోనే వార్తలు వచ్చాయి. సల్మాన్, కత్రినా.. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో వరుసగా నటించడంతో పాటు.. ఇద్దరూ క్లోజ్‌గా మూవ్ అవడంతో సల్మాన్ ఇక కత్రినాను పెళ్లి చేసుకోవడం ఖాయం అని అంతా అనుకున్నారు. బాలీవుడ్ కూడా ఈ జంట గురించి కోడై కూసింది. కానీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. చివరకు కత్రినా.. విక్కీని పెళ్లి చేసుకోబోతోంది కానీ.. సల్మాన్ మాత్రం ఇంకా ఒంటరిగానే ఉంటున్నాడు.
#VickyKatrinaWedding
— Yuvraj Pratap Rao 🇮🇳 (@yuvrajuv444) December 2, 2021
Selmon bhoi at their wedding pic.twitter.com/zC4QUR1zaF
Salman Khan at Wedding#VickyKatrinaWedding#KatrinaVickywedding #VicKat pic.twitter.com/hbMSYvxDLP
— Bharat Pawar (@Beepislife) December 2, 2021
#VickyKatrinaWedding
— Aksha (@Aksha00786) December 2, 2021
Salman be like: pic.twitter.com/Kjge0ZpoEo
#VickyKatrinaWedding
— Yuvraj Pratap Rao 🇮🇳 (@yuvrajuv444) December 2, 2021
Meanwhile bhoi pic.twitter.com/VSz4nGReOr
#VickyKatrinaWedding
— Tweetera🐦 (@DoctorrSays) December 2, 2021
Somewhere is parallel universe pic.twitter.com/fNzhkNHd6j
Selmon Bhai watching #VickyKatrinaWedding trend… pic.twitter.com/mDAXmcVVDc
— Parth sharma (@Parthsharma9055) December 2, 2021
#VickyKatrinaWedding
— Ctrl C + Ctrl Memes (@Ctrlmemes_) December 2, 2021
Reactions after Vicky Kat wedding : pic.twitter.com/p6UGFGvUDj
#VickyKatrinaWedding is trending
— Shubham Jain (@Shubham09273730) December 2, 2021
Meanwhile salman bhai 😁 pic.twitter.com/MY45ZbXD2X
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ram Charan in mountains | రాంచరణ్ ఎక్కడికెళ్లాడో తెలుసా..?
Akhanda USA Premieres | అఖండ ఓవర్సీస్ బిజినెస్ సంగతేంటి..?
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు