ఒకే దేశంలో వ్యాక్సిన్‌కు రెండు ధరలా?
వ్యాక్సిన్ |

హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి రూ.150కి, రాష్ట్రాలకు రూ.400 టీకా సరఫరా చేస్తామని ఓ వ్యాక్సిన్ కంపెనీ ప్రకటించడంపై ఈ మేరకు ఆయన గురువారం ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒకే దేశం – ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించామని, కానీ, ఇప్పుడు ఒకే దేశంలో ఒకే వ్యాక్సిన్‌కు రెండు ధరలు చూస్తున్నామని విమర్శించారు. టీకాల కొనుగోళ్లలో రాష్ట్రాలపై పడే అదనపు భారాన్ని పీఎం కేర్ నుంచి భరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
We agreed for One Nation – One Tax (GST)
— KTR (@KTRBRS) April 22, 2021
But now we see, One Nation – Two different Vaccine prices !?
For Govt of India @ Rs 150
And State Govts @ Rs 400
Can’t the GoI subsume any additional cost from PM CARES & help rapid vaccination across India?#SabkaSaathSabkoVaccine
ఇవి కూడా చదవండి..
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఆంజనేయుడు ఆంధ్రుడే
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వానలు
వాతావరణ సంక్షోభంపై నేడు వర్చువల్ సమ్మిట్.. ప్రసంగించనున్న మోదీ
బెంగాల్లో ఆరో విడుత పోలింగ్ షురూ..
నేడు భారత్‌కు మరో నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు
అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా
తెలంగాణలో కొత్తగా 5,567 కరోనా కేసులు
దేశంలో 24 గంటల్లో 3.15లక్షల కరోనా కేసులు.. 2,104 మరణాలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

