వాతావరణ సంక్షోభంపై నేడు వర్చువల్ సమ్మిట్.. ప్రసంగించనున్న మోదీ
వర్చువల్ సమ్మిట్ |

న్యూఢిల్లీ : వాతావరణ సంక్షోభంపై గురువారం జరిగే ప్రపంచ దేశాధినేతల వర్చువల్ సమావేశంలో పాల్గొని, ప్రసంగిస్తారని విదేశాంగ తెలిపింది. అమెరికా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు సమ్మిట్ జరుగనుంది. భారత కాలమాన ప్రకారం సమావేశం సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు కొనసాగనుంది. మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహా 40 దేశాలకు చెందిన ప్రభుత్వాదినేతలు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని విదేశాంగ పేర్కొంది.
యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారిన వాతావరణ మార్పులపై దేశాధినేతలు చర్చించనున్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. తిరిగి పారిస్ ఒప్పందంలో అడుగుపెడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
ఇండియాలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ధర రూ.750!
ఆంజనేయుడు ఆంధ్రుడే
దంచికొట్టిన ఎండలు.. అత్యంత వేడి సంవత్సరం 2020
రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వానలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

