చైనాకు ద్వీపదేశంగా ఉన్న తైవాన్‌పై యుద్ధమేఘాలు ముసురుకుంటున్నాయి. తైవాన్‌లో శనివారం జరుగనున్న ఎన్నికల్లో వెలువడే ఫలితాల ఆధారంగా ఆ దేశ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్ (69) బాధ్యతలు చేపట్టారు. జిన్‌పింగ్ సారథ్యానికి చైనా పార్లమెంట్ శుక్రవారం ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది. దీంతో ఆయన మరో ఐదేండ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్