e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home క్రైమ్‌ నల్ల‌గొండ‌లో దారుణం.. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల హ‌త్య

నల్ల‌గొండ‌లో దారుణం.. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల హ‌త్య

నల్ల‌గొండ‌లో దారుణం.. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల హ‌త్య

నల్గొండ: జిల్లాలోని నేరుడుగొమ్ము మండ‌లంలో దారుణం జ‌రిగింది. అర్ధరాత్రి ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంపతుల‌ను దుండగులు దారుణంగా నరికేశారు. మండ‌లంలోని బుగ్గ‌తండాకు చెందిన బుల్లి, నేనావ‌త్ సోమాని.. భార్యభ‌ర్త‌లు. ఆదివారం రాత్రి వారు త‌మ ఇంటి ఆరుబ‌య‌ట నిద్రిస్తుండ‌గా గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వారిని హ‌త్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, దంప‌తుల హ‌త్య‌కు భూవివాదాలే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

‘రెమ్‌డెసివిర్’‌ను దిగుమ‌తి చేసుకుంటాం.. అనుమ‌తివ్వండి
‘పింక్‌ వాట్సాప్‌’తో జాగ్రత్త!
మా కోసం ఏమీ చేయొద్దు.. మాస్క్‌లు ధరిస్తే చాలు..! ఓ వైద్యుడి భావోద్వేగం‌‌
వ్యాక్సినేషన్‌ వేగాన్ని పెంచాలి
డేంజర్‌ బెల్స్‌
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి‌
వైరస్‌పై వజ్రాయుధం మాస్క్‌!
Advertisement
నల్ల‌గొండ‌లో దారుణం.. ఆరుబ‌య‌ట నిద్రిస్తున్న‌ దంప‌తుల హ‌త్య
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement