సంగారెడ్డి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR) పటాన్‌చెరుకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి(Sangareddy) సెంట్రల్ జైలుకి బయలుదేరగా పటాన్చెరు వద్దకు రాగేనే కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. అనంతరం పటాన్చెరులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల వేసి కేటీఆర్ సంగారెడ్డికి బయలు దేరారు. లగచర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న 16 మందిని కేటీఆర్ పరామర్శించనున్నారు.
Varun Tej | వరుణ్ తేజ్‌కు ఓజీ డైరెక్టర్ సుజిత్ కథ చెప్పాడట.. కానీ
Kanguva Twitter review | సూర్య కష్టం ఫలించిందా..? కంగువపై నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట