Kanguva Twitter review | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రం కంగువ (Kanguva) థియేటర్లలోకి రానే వచ్చింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో శివ (Siva) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా..బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. నేడు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
మరి సూర్య రెండున్నరేళ్ల కష్టం ఫలించిందా..? కంగువ ప్రేక్షకుల అంచనాలు అందుకుందా..? ఇంతకీ సోషల్ మీడియాలో నెటిజన్లు, వివిధ ప్లాట్‌ఫాంల టాక్ ఎలా ఉందో ఓ లుక్కేస్తే..
కంగువ టీం వర్క్, శివ డైరెక్షన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే బాగుంది.
ఎడిటింగ్ టీంను అభినందించాల్సిందే. ఫైట్స్ సీక్వెన్స్ మాస్టర్ వర్క్ కనిపిస్తుంది. నమ్మశక్యం కాని విధంగా సెట్ చేసిన సీజీ వర్క్
Telugu audiance 🛐🛐>>>>
Excellent 1st half 🤯🤯
DSP on duty 🥵🥵 @ThisIsDSP
Positive :-
Fire song 🔥🔥
Visual top notch 💯💯
Suriya performance 🛐🛐
Waiting for second half.#Kanguva #Suriya#KanguvaReleaseTrailer#KanguvaFDFS3D#KanguvaBookings pic.twitter.com/DrF5q7oMey— battingbaba (@pawancultz) November 14, 2024
టాలీవుడ్ దత్తపుత్రుడు.. హైదరాబాద్ కా షాన్.. సూర్య బ్లాక్ బస్టర్ కొట్టేసినట్టే.
Our Pride Our Annan🔥
Nadippin Nayagannn 🔥 🥵
Adopted Son Of Tollywood ❤️
Hyderabad ka Shaan🔥
Proudly welcoming you Anna🥹🔥
B-L-O-C-K-B-U-S-T-E-R Kottesinattey 🔥 🔥 📈 📈 📈 📈#KanguvaBookings#KanguvaReleaseTrailer #KanguvaFDFS #KanguvaFDFS3D #DeviSriPrasad #Suriya pic.twitter.com/WuxAAcav09— TARAKian🫀 (@Cinekeetakam) November 14, 2024
ఫస్ట్ హాఫ్ అద్భుతం. డీఎస్పీ ఆన్‌డ్యూటీ.. టాప్ క్లాస్ విజువల్స్‌తో ఫైర్ సాంగ్ సెగలు పుట్టించేలా ఉంది. సూర్య పర్ఫార్మెన్స్తో ఇరగదీశాడు.
మాస్టర్ పీస్ కుకింగ్.. భయానకమైన కమ్ బ్యాక్ ఎంట్రీ..
My man Cooked the Masterpiece ❤️
SURIYAAA NATA SAMBAVAM🔥🔥🛐
The Fiery Comeback 🔥🔥 #KanguvaBookings #Kanguva #KanguvaReleaseTrailer #KanguvaFDFS3D #Kanguva #Suriya #DeviSriPrasad pic.twitter.com/nzxUWnXISN— TARAKian🫀 (@Cinekeetakam) November 14, 2024
ప్లాష్ బ్యాక్ గ్లింప్స్, కట్ చేస్తే సూర్య ఇంట్రో.. మొదటి 45 నిమిషాలు సాధారణంగా సాగుతుంది. డీఎస్పీ సాంగ్స్, బీజీఎం ఒకే అనేలా సాగుతూ.. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో మ్యూజిక్ బాగుంది. సెకండాఫ్‌లో కొంచెం అతిగా అనిపించే క్లైమాక్స్. ఆ తర్వాత కామియో రోల్ పార్ట్ 2కు లీడ్ ఇస్తుంది. ఇక దిశాపటానీని కేవలం గ్లామర్ కోసం పెట్టారు. ఓవర్‌గా అనిపించేలా ఫ్లైట్ ఎపిసోడ్. మొత్తంగా ఒక గంట సినిమా బాగుంటది.
Siva usually makes mundane masala movies with a lot of cringe “humour” and “sentiment” in it, which usually is what Telugu audiences like. I guess #Kanguva has been made for that market and the producers are possibly hoping the Telugu audiences will lap it up.
— Sathya (@sathya_opines) November 14, 2024
శివ సాధారణంగా తెలుగు ప్రేక్షకులు ఇష్టపడే హ్యూమర్, సెంటిమెంట్‌తో మసాలా సినిమాలు చేస్తుంటాడు. ఆ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని కంగువ తయారైంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాతలు ఆశిస్తున్నారు.
#Kanguva
Very mixed reviews so far ranging from mid to below average 😕
Seems comeback have to wait longer for Suriya & very less hopes for Siva from here on 🙃— Raaja (@raajaboss) November 14, 2024
మాధ్యమిక స్థాయి కంటే తక్కువగా యావ్రేజ్గా ఉందంటూ మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన సూర్యకు నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. శివపై కూడా తక్కువ ఆశలున్నాయి.
Rashmika Mandanna | డబ్బింగ్ స్టూడియోలో రష్మిక మందన్నా.. పుష్ప ది రూల్ మైండ్ బ్లోయింగ్ అట
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు