Home
ZPTC-MPTC Elections
ZPTC-MPTC Elections
-
"వీడని ఉత్కంఠ"
1 year agoస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయింపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లు ఎటూ తేలలేదు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుందోనని ప్రజలతో పాటు ఆశావహులు, రాజకీ�"స్ధానిక నగారా.."
1 year agoస్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఏడాది కాలంగా ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైంది. ఈ మేరకు ఎంపీటీసీలు, జడ్పీట"మోగిన నగారా.."
1 year ago‘స్థానిక’ సమరానికి నగారా మోగింది. ఆశావహుల ఎదురుచూపులకు తెర పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం షెడ్యూల్ వెలువరించింది. ముందు మండల, జిల్ల�"స్థానిక సమరానికి సై"
1 year agoపల్లెల్లో స్థానిక ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్‌కు తెరలేచింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని �"లోకల్ పైట్ షురూ.."
1 year agoస్థానిక ఎన్నికల న గారా మోగడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో మండల కేంద్రాలు గ్రామా ల్లో ఎన్నికల వేడి రాజుకుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ వెనువెంటనే సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుం డడంతో ఒక్కసారిగా"స్థానిక సంస్థల ఎన్నికలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ"
1 year agoస్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు."ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు"
5 years agoఏపీలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు."ఏపీలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు"
6 years agoపరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు | ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చిం�"సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వాయిదా"
6 years agoరాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడి హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్ట�"ఏపీలో మొదలైన ‘పరిషత్’ పోలింగ్"
6 years agoపరిషత్ | ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది."వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి : ఏపీ సీఎం జగన్"
6 years ago అమరావతి : కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళికపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోమవారం నుంచి �"ఎన్నికల నిర్వహణకు సమయం లేదు : నిమ్మగడ్డ"
6 years agoఅమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!












