బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం గురువారం రాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తకువ నమోదయ్యే అవకాశముందని
వాయవ్య బంగాళాఖాతం లో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ నెల 5నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదురోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్లో కుండపోతగా వర్షం (Heavy Rain) కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్సిగుట్టలో వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్య�
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వ
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.