కోలేటి దామోదర్ | శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలుజోరుమీదున్న వానకాలం పంటల సాగురెండు నెలల్లో సాధారణం కంటే అధిక వర్షపాతంపెరిగిన 1.81 అడుగుల భూగర్భ జలాలుఉపయుక్తంగా 24గంటల కరెంటు.. పెట్టుబడి సాయంఇప్పటికే 1.20లక్షల ఎకరాల�
ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలుసీఎం కేసీఆర్ సంకల్పంతోనే ఫ్లోరోసిస్ విముక్తివిద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిమునుగోడు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఆహారభద్రత కార్డులు పంపిణీమునుగోడు, జూలై
15 రోజుల్లో పూర్తికానున్న దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ క్లస్టర్లవారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్న అధికారుల బృందాలు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో వచ్చిన దరఖాస్తులు 54,649 యాదాద్రి భువనగిరి, జూల�
చౌటుప్పల్, జూలై27: ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ�
భువనగిరి అర్బన్, జూలై 27: జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదిక ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికతో పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కా ర్యాలయంలో మిషన్ భగీరథ, వ్యవసాయ, విద్�
వలిగొండ, జూలై 27: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని వలిగొండ వ్య వసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు మంగళవా రం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ చైర్పర్సన్ కు నపూరి కవిత ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజ�
పాలకవీడు, జూలై 27 : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపద తో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీత్లా పండుగ జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమెలిసి ఉండ
యాదగిరిగుట్ట రూరల్, జూలై 27: ఉమ్మడి జిల్లాలోని సహ కార సంఘాలు బహుళార్థ సేవా సహకార సంఘాలుగా మార నున్నాయని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మ హేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట
యాదాద్రి, జూలై26: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో నిత్యపూజల కోలాహలం తెల్లవా రు జాము మూడు గంటల నుంచి మొదలైంది. స్వామివారికి నిజాభిషేకంతో అర్చకులు ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులను అభిషేక�