నూతన కార్డుదారులకు 10కిలోలుపౌరసరఫరాల శాఖ ఉత్తర్వులుకొత్తగా 5934 మందికి లబ్ధిఆలేరు టౌన్, ఆగస్టు 2 : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూత న ఆహార భద్రత (రేషన్) కార్డుదారులకు ఈనెల 3 నుంచి ఉ చితంగా బియ్యం ఇవ్వనున్నారు. �
వైభవంగా శివుడికి రుద్రాభిషేకంసుదర్శన నారసింహ హోమంయాదాద్రి, ఆగస్టు 2: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలా హలం నెలకొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి,
నేడు హాలియాకు సీఎం కేసీఆర్ముచ్చటగా మూడోసారి రాకనాగార్జునసాగర్ నియోజకవర్గంపై ప్రగతి సమీక్షఉప ఎన్నికల హామీల అమలే ప్రధాన ఎజెండాఉదయం 10:40కి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్న ముఖ్యమంత్రిహాలియా వ్యవసాయ మార
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్ట్1: తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలి అలమటించకూడదనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంక టయ్య అన్నారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేస�
ఉత్సవమూర్తులకు నిజాభిషేకంకల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులువైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలుశ్రీవారి ఖజానాకు రూ. 10,21,714 ఆదాయంయాదాద్రి, ఆగస్టు1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో ఆదివా�
వానకాలం సీజన్లో జోరందుకున్న పంటల సాగువరి తర్వాత అత్యధికంగా పత్తి పంట సాగుపైనే రైతుల ఆసక్తి1.74లక్షల ఎకరాలకు ఇప్పటికే 1.53లక్షల ఎకరాల్లో పూర్తయిన పత్తి పంటనీటి లభ్యత తక్కువగా ఉన్నచోట పత్తి సాగు వైపు రైతుల మ
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే దేవాలయాలకు పూర్వవైభవంఆలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు ప్రత్యేక బడ్జెట్శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి, మండలి విప్ భానుప్రసాద్రావుకుటుంబసమేతంగా యాదాద్ర�
జిల్లాలో నెల రోజులుగా యజ్ఞంలా సాగుతున్న హరితహారం 30 లక్షల మొక్కలు నాటేలా వడివడిగా అడుగులు నర్సరీల్లో 70.13 లక్షల మొక్కలను సిద్ధంచేసి ఉంచిన జిల్లా యంత్రాంగం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 7.75 లక్షల మేర పూర్�
హరితహారం మొక్కలతో గ్రామానికి కొత్త రూపు ఆహ్లాదాన్ని పంచుతున్న తీరొక్క మొక్కలు ప్రభుత్వ సంకల్పానికి తోడైన ప్రజా భాగస్వామ్యం యాదాద్రి భువనగిరి, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు మోడుబారిన ఆ ఊరి ల
యాదాద్రి, జూలై 30: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని బైండ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుళ్ల గౌరీశంకర్ అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో
హైదరాబాద్ : యాదాద్రిలో వ్యభిచార ముఠాలు లేకుండా చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 34 మంది పిల్లలు, 36 మంది యువతులను రక్షించినట్లు చెప్పారు. పదేళ్ల కాలంలో వ్యభిచార ముఠాలను కట్టడి చేసినట్లు వెల్ల