యాదాద్రిలో వ్యభిచార ముఠాలు లేకుండా చేశాం : రాచకొండ సీపీ

హైదరాబాద్ : యాదాద్రిలో వ్యభిచార ముఠాలు లేకుండా చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. 34 మంది పిల్లలు, 36 మంది యువతులను రక్షించినట్లు చెప్పారు. పదేళ్ల కాలంలో వ్యభిచార ముఠాలను కట్టడి చేసినట్లు వెల్లడించారు. మళ్లీ వ్యభిచారాలు జరగకుండా నిరంతర నిఘా పెట్టామన్నారు. వ్యభిచారానికి ఇచ్చే అద్దె ఇళ్లను సీజ్ చేశామన్నారు. మొత్తం 131 వ్యభిచార గృహాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. వ్యభిచార గృహాలు నడిపించేవాళ్లపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 94 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న 176 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. 400 మంది యువతులను, 36 మంది విదేశీ యువతులను రక్షించినట్లు సీపీ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

